✕
Sravanthi Chokarapu : గోవా బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీ అందాల విందు
By EhatvPublished on 4 Dec 2023 5:55 AM GMT
అల్లు అర్జున్ను(Allu arjun) ఇంటర్వ్యూ చేసి బిగ్‌బాస్(Big Boss) బ్యూటీ చొక్కారపు స్రవంతి (Sravanthi chokkarapu) వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ బ్యూటీ పలు సినిమా(Cinema), టీవీ షోలలో(TV Shows) కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో(Social Media) కూడా స్రవంతికి మంచి ఫాలోయింగే ఉంది. పలు వ్యాపార ప్రకటనలతో గట్టిగనే సంపాదిస్తోందట. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

x
chokkarapu
-
- సోషల్ మీడియాలో(Social Media) కూడా స్రవంతికి మంచి ఫాలోయింగే ఉంది. పలు వ్యాపార ప్రకటనలతో గట్టిగనే సంపాదిస్తోందట. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
-
- చొక్కారపు స్రవంతి రాయలసీమ(Rayalaseema) యాసలో మాట్లాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ(Popularity) సంపాదించింది. ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
-
- ఈ మధ్య కాలంలో గ్లామర్(Glamour) డోస్ బాగా పెంచింది. పెళ్లయినప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. తాజాగా గోవా బీచ్(Goa Beach) వద్ద ఈమె ఫొటోషూట్(Photoshoot) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
- ఈ ఫొటో షూట్‌పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్(Comments) విసురుతున్నారు. కొందరు నెగెటివ్(Negitive), మరికొందరు పాజిటివ్(Positive) కామెంట్స్ వదులుతున్నారు. నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు
-
- నువ్వు హీరోయిన్(Heroien) మెటీరియల్ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించగా కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
-
- ఈ హాట్‌హాట్ యాంకర్(Anchor) బిగ్‌బాస్ షోలో బాగానే పర్ఫార్మెన్స్(Performance) చేసి పాపులారిటీ సంపాదించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత సినిమా చాన్స్‌లు కూడా కొట్టేస్తుందట. తన ఫొటో షూట్‌తో కుర్రకారుల చూపులను తన వైపునకు తిప్పుకుంది

Ehatv
Next Story