జూ.ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ అరంగ్రేటం..

జూ.ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ అరంగ్రేటం..#వార్‌2 సినిమా అనుకున్నంత విజయం సాధించక పోయినా కానీ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా గుర్తింపు వచ్చింది.

పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు బాగా నిరాశ పరిచింది, OG అనుకున్నంత విజయం సాధించక పోయినా ..ఫ్యాన్స్‌కు కాస్త ఊరట ఇచ్చింది

రాంచరణ్‌ : గేమ్‌చేంజర్‌ తీవ్ర నిరాశ నే మిగిల్చింది..

ప్రభాస్ : కన్నప్పలో కనిపించాడు

మహేష్‌బాబు: ఏ సినిమా రిలీజ్ లేదు

అల్లు అర్జున్: ఏ సినిమా రిలీజ్ కాలేదు.

నందమూరి బాలకృష్ణ 2025లో నట విశ్వరూపం చూసాము, డాకు మహారాజ్‌లో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు,

అఖండ2 అయితే నెక్స్ట్‌ లెవల్‌, బాలయ్య తప్ప మరి, ఏ హీరో చేయలేని పాత్ర.. మొత్తానికి ఈ సంవత్సరం బాలయ్య ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

వెంకటేష్‌: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి బాక్సాఫీస్‌ను దున్నేశాడు.. కాసుల వర్షం కురిపించాడు.. భారీ విక్టరీ సొంతం చేసుకున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రిలీజ్ లేదు

Updated On
ehatv

ehatv

Next Story