✕
Tridha Choudhury : హాట్ హాట్ ఫోజులలో త్రిదా చౌదరి.. కడలి అలలను సైతం వేడెక్కిస్తున్న భామ..!
By EhatvPublished on 24 Feb 2023 7:04 AM GMT

x
Tridha Choudhury hot photos
-
- తెలుగు మూవీస్ లో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేసినా కూడా కొంతమంది భామలు ఆడియన్స్ కి అలా గుర్తుండిపోతారు. నటి త్రిదా చౌదరి కూడా అదే లిస్టులోకి వస్తుంది. తెలుగులో మూడు సినిమాలే చేసినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది నటి త్రిదా చౌదరి.
-
- అందుకు కారణం ఆ మూవీస్ లో అదిరిపోయే అందాల ఆరబోతతో పాటు రెచ్చిపోయే సీన్స్ చేయడమే. 2015 వచ్చిన ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది ఈ భామ.
-
- అంతకముందు బెంగాలీలో మూడు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో పెద్దగా విజయం రాకపోవడంతో మళ్లీ ముంబై వెళ్లి కొన్ని సిరీస్ లలో హాట్ హాట్ సీన్స్ లో నటించింది.
-
- 2018లో మంజుల నిర్మించిన ‘ మనసుకు నచ్చింది’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే టాలీవుడ్ ఆడియన్స్ తను మనసుకు నచ్చలేదని చెప్పి రిటర్న్ పంపించేశారు.
-
- ఇక ఆ తర్వాత 2020లో వచ్చిన ‘ అనున్నది ఒకటి అయినది ఒక్కటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక టాలీవుడ్ లో తన సినిమాలకు సరిగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పటి వరకు టాలీవుడ్ లో అడుగుపెట్టలేదు ఈ హాట్ భామ.
-
- ఇటు హాట్ ఫొటో షూట్ లతో పాటు సిరీస్ లలో చేస్తూ త్రిదా చౌదరి బిజీగా మారింది. 2020లో వచ్చిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ తో కుర్రాళ్ల మనసులను దోచేసుకుంది ఈ ముద్దుగుమ్మ. త్రిదా చౌదరి పుట్టింది పెరిగిందంతా వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతానే.
-
- ఈ అమ్మడికి బట్టలు వేసుకోవడం ఇష్టంలేదన్నట్టు ఎప్పుడూ బికినీలతో యంగ్ స్టర్స్ లో హీట్ ను పెంచేస్తుంటుంది. త్రిదా చౌదరి హాట్ నెస్ కు సముద్రపు అలలు సైతం సెగలు కక్కుతున్నాయి.

Ehatv
Next Story