ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(Delhi ganesh) (80) కన్నుమూశారు.

ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(Delhi ganesh) (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో(Health problems) ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి(Death) చెందారు. రేపు అంత్య క్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్ 2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story