✕
అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వస్తున్నాయి.

x
అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరం(Dengue fever)తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) డెంగ్యూ వల్ల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది. అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అతని కుటుంబం, ఆస్పత్రి సిబ్బంది అతన్ని చూసుకుంటున్నారని, త్వరలోనే ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 'కింగ్‌డమ్' (Kingdom) రిలీజ్‌కు ముందు వచ్చింది, దీని వల్ల అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అభిమానులు అతని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.అయితే, విజయ్ లేదా అతని టీమ్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ehatv
Next Story