✕
విశాల్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెల్సిందే.

x
విశాల్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెల్సిందే. ఈ సమయంలో నటి కుష్బూ స్పష్టత ఇచ్చారు. ‘11 ఏళ్ల తర్వాత తన ‘మదగజరాజు’ సినిమా విడుదల అవుతుందని డెంగ్యూతో బాధపడుతున్నారన్నారు. అయినా విశాల్ ఈవెంట్‌కు వచ్చారు. 103డిగ్రీల టెంపరేచర్ కారణంగా వణికారు. ఈవెంట్ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకుంటున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని నటి అసహనం వ్యక్తం చేశారు.

ehatv
Next Story