✕
‘లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్లో YCP టార్గెట్గా నటుడు పృథ్వీ చేసిన కామెంట్లపై హీరో విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పారు.

x
‘లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్లో YCP టార్గెట్గా నటుడు పృథ్వీ చేసిన కామెంట్లపై హీరో విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పారు. 'వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు మేం లేము. ఉండి ఉంటే వెంటనే మైక్ గుంజుకునేవాడిని. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ 25K ట్వీట్లు వేశారు. HD ప్రింట్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఒకరు చేసిన తప్పుకు మేం ఎందుకు బలికావాలి? ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మా మూవీని చంపేయొద్దు' అని విజ్ఞప్తి చేశారు.

ehatv
Next Story