అనసూయను మించిపోయిన స్రవంతి

ఈ మధ్య కాలంలో యాంకర్ స్రవంతి(Anchor sravanti) చాలా పాపులరైంది.



ఓ యూట్యూబ్‌ చానెల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో బాగా పాపులరైంది.




వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మతో(Ram gopal varma) జరిపిన ఓ ఇంటర్య్వూ తో పాటు పుష్ప(Pushpa) విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను మలుపు తిప్పింది.




రోజురోజుకు గ్లామర్‌ డోస్‌ను పెంచుతూ ఫొటోలను షేర్‌ చేస్తుంది. తన ఫొటోల కోసం సెర్చ్‌ రీచ్‌ కూడా బాగా పెరిగిందట.




డైలీ కొత్త కొత్త ఫొటో షూట్‌ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది.




రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది.




గ్లామర్‌ షోను పెంచడంలో అనసూయ కూడ అసూయ పడేలా పిక్స్‌ షేర్‌ చేస్తోంది.






Eha Tv

Eha Tv

Next Story