ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట.త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు.మౌని అమావాస్యతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు.భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట.దాదపు 20 మంది మృతిచెందినట్టు సమాచారం.తీవ్రంగా గాయాలపాలైన పలువురు భక్తులు.అయితే, తొక్కిసలాట సంఘటనలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Updated On
ehatv

ehatv

Next Story