5 ఫుల్ బాటిల్స్ మద్యం తాగాడు.. మరణించాడు కర్ణాటక కోలార్(D) ననళ్లి PS పరిధిలో రూ.10 వేల పందెం కోసం కార్తిక్(21) అనే యువకుడు 5 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని 'రా'గా తాగేశాడు.

5 ఫుల్ బాటిల్స్ మద్యం తాగాడు.. మరణించాడు కర్ణాటక కోలార్(D) ననళ్లి PS పరిధిలో రూ.10 వేల పందెం కోసం కార్తిక్(21) అనే యువకుడు 5 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని 'రా'గా తాగేశాడు. అనంతరం తీవ్ర అనారోగ్యం పాలవ్వగా ఆస్పత్రిలో చేర్చారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. కార్తిక్కు 2024లో పెళ్లవ్వగా.. 8 రోజుల క్రితమే అతని భార్య బిడ్డకు జన్మనిచ్చింది.

ehatv

ehatv

Next Story