8వ పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

8వ పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు బేసిక్‌పై 20 శాతం నుంచి 35 శాతం వరకు పెరగొచ్చని అంటున్నారు. 2025 నవంబర్‌లో కమిషన్‌ను ప్రభుత్వం నోటిఫై చేసింది. రిపోర్ట్ రావడానికి ఇంకా టైమ్ పట్టినా.. పెరిగిన శాలరీ, పెన్షన్‌ను 2026 జనవరి నుంచే వర్తింపజేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated On
ehatv

ehatv

Next Story