95 ఏళ్ల వయసులో కూడా ఈ అవ్వ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. 95 ఏళ్ల వయసులో కారు డ్రైవింగ్(Car Driving) చేస్తూ అందరి దృష్టిని బామ్మ అంగీకరించింది.
వృద్ధురాలు కారు డ్రైవింగ్ చేస్తుండగా సుమిత్ నేగీ అనే వ్యక్తి వీడియో చిత్రీకరించాడు.

Nagaland viral video
95 ఏళ్ల వయసులో కూడా ఈ అవ్వ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. 95 ఏళ్ల వయసులో కారు డ్రైవింగ్(Car Driving) చేస్తూ అందరి దృష్టిని బామ్మ అంగీకరించింది.
వృద్ధురాలు కారు డ్రైవింగ్ చేస్తుండగా సుమిత్ నేగీ అనే వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ మా అమ్మమ్మ కారు డ్రైవింగ్ చేయడం ఇదే తొలిసారి అని అతను తెలిపాడు. అమ్మమ్మకు డ్రైవింగ్ మీద చాలా ఆసక్తి ఉందని వయసుతో సంబంధం లేకుండా ఈరోజు అమ్మమ్మ డ్రైవింగ్ చేస్తుందని తెలిపాడు. వయసు అనేది అనేది కేవలం నంబర్ మాత్రమే అని చెప్పాడు. వృద్ధురాలు కారు డ్రైవింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు కూడా ఈ అవ్వకు ఉన్న ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ బామ్మ కమిట్‌మెంట్‌ను చూసి వారు ప్రశంసిస్తున్నారు. నాగలాండ్(Nagaland) మంత్రి తేమ్‌జెన్ ఇమ్నా అలాంగ్(Temjen Imna Along) కూడా బామ్మ డ్రైవింగ్‌ను మెచ్చుకున్నారు. ఈ వీడియోను తేమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. 95 ఏళ్ల వయసులోనూ ఆవిడ కారు డ్రైవింగ్ అద్భుతంగా చేశారని ప్రశంసించారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఏజ్ అనేది మ్యాటర్ కానే కాదు అనిపించిందన్నారు.
दादी जी is ROCKING at the age of 95!
Once again, मैं कहना चाहूंगा: Age is indeed just a number.
📽️: the_phoenix_soul pic.twitter.com/r06S6WWIpK
— Temjen Imna Along (@AlongImna) February 11, 2024
