సోయి ఉండి చేస్తున్నారో, సోయి లేకుండా చేస్తున్నారో తెలియదు కానీ యువత(Youth) మాత్రం హద్దులు మీరుతున్నారు.

సోయి ఉండి చేస్తున్నారో, సోయి లేకుండా చేస్తున్నారో తెలియదు కానీ యువత(Youth) మాత్రం హద్దులు మీరుతున్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. సోషల్‌ మీడియాలో(social media) ఫేమస్‌ కావడానికి కూడా ఇలాంటి అసహస్యకరమైన పనులు చేస్తున్నారో ఏం పాడో! లేటెస్ట్‌గా అమ్మాయి అబ్బాయి రోడ్డు మీద చేసిన ఓ పాడుపని వీడియోలోకి ఎక్కింది. రోడ్డుమీద వెళుతున్న సమయంలో ఒకరికి ఒకరు లిప్‌ టు లిప్‌ కిస్‌(Lip kiss) చేసుకుంటున్న వీడియో అది! ఓ వ్యక్తి రోడ్డుపై బైక్‌(Bike ride) డ్రైవ్‌ చేస్తున్నాడు. అతడి వెనకాల ఇద్దరు లవర్స్‌(Lovers) కూర్చున్నారు. అంటే ట్రిపుల్ రైడింగ్‌ అన్నమాట! ఇదే తప్పిదమంటే ఆ వెనకాల కూర్చున్న ప్రేమికులు ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు. పెదాలపై ముద్దులు పెట్టుకుంటూ రోడ్డుపైనే వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. సిగ్గు లేకుండా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పొల్లు పొల్లు తిడుతున్నారు. ఇంట్లోకెళ్లే వరకు ఆగలేరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story