ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో కేజ్రీవాల్‌ కు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story