కేజ్రీవాల్‌(Arvindh Kejriwal) తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది.

కేజ్రీవాల్‌(Arvindh Kejriwal) తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. ఆమ్‌ ఆద్మీ పార్ట నేత, మంత్రి ఆతిశీ(Delhi New CM Atishi)ఈ బరువు బాధ్యతలను మోయనున్నారు. మంగళవారం సమావేశమైన ఆప్‌ శాసనసభాపక్ష నేతలు ఆతిశీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త సీఎంగా ఆతిశీ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదిస్తే ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం ఆతిశీ (Atishi).. ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story