వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ(BJP MP) కంగనా రనౌత్‌కు(Kangana Ranauth) అడ్డదిడ్డంగా వాగడం అలవాటుగా మారింది.

వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ(BJP MP) కంగనా రనౌత్‌కు(Kangana Ranauth) అడ్డదిడ్డంగా వాగడం అలవాటుగా మారింది. బీజేపీ పెద్దలు ఎంతగా చెబుతున్నా ఆమె తీరు మారడం లేదు. మహాత్మాగాంధీ(Mahatma gandhi), లాల్‌బహదూర్‌(Lal bahadur shastri) శాస్త్రీల జయంతి సందర్బంగా ఆమె సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే దేశానికి జాతిపితలు ఎవరూ లేరట. కేవలం కుమారులు మాత్రమే ఉన్నారట. భారతమాతకు ఇలాంటి కుమారులు (ఆమె ఉద్దేశం లాల్‌బహదూర్‌ శాస్త్రి) ఉండటం అదృష్టమట! ఇలా ఆమె చెబుతూ మహాత్మాగాంధీని కావాలనే తక్కువ చేసే ప్రయత్నం చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story