మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌(Marriage Season) మొదలయ్యింది.

మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌(Marriage Season) మొదలయ్యింది. శ్రావణమాసం కావడంతో పెళ్లి బాజాలు ప్రతి చోటా వినిపిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఎక్కడా చూసినా వివాహవేడుకల సందడి కనిపిస్తోంది. ఈ నెల 22, 23 తేదీలలో మంచి ముహూర్తాలు(Auspicious Time) ఉండటంతో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. కల్యాణ వేదికలన్నీ బుక్‌ అయ్యాయి. గుళ్లు కూడా పెళ్లిళ్లతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు కూడా కిటకిటలాడుతున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story