ట్రాఫిక్‌ అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో టాప్‌ నగరంగా బెంగళూరు నిలిచింది.

ట్రాఫిక్‌ అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో టాప్‌ నగరంగా బెంగళూరు నిలిచింది. ట్రాఫిక్‌ నాణ్యత ఇండెక్స్‌లో బెంగళూరు స్కోర్‌ 800-1000 రేంజ్‌లో ఉంది. బెంగళూరు తర్వాత 787 స్కోర్‌తో ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 747 స్కోర్‌తో మూడో స్థానంలో ఉండగా 718 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచాయి. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో ఒకటైన సిల్క్ బోర్డ్ జంక్షన్ జూలైలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన తర్వాత ట్రాఫిక్ జాంలు గణనీయంగా తగ్గాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story