✕
కర్ణాటకలోని బెంగళూరులో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

x
కర్ణాటకలోని బెంగళూరులో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.టెక్ నగరాన్ని ముంచెత్తిన వరదల కారణంగా జేసీబీపై వెళ్లి ఎమ్మెల్యే బసవరాజ్ పరిశీలన చేశారు. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు రాగా, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారిచేశారు.

ehatv
Next Story