కొన్ని వార్తలు రాయడానికి మనసొప్పదు. భయం, వెగటు పుడతాయి. అలాంటిదే ఈ వార్త! ఇది చదివిన తర్వాత సమాజం ఎటుపోతున్నదో అన్న భయం కూడా వేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొన్ని వార్తలు రాయడానికి మనసొప్పదు. భయం, వెగటు పుడతాయి. అలాంటిదే ఈ వార్త! ఇది చదివిన తర్వాత సమాజం ఎటుపోతున్నదో అన్న భయం కూడా వేస్తుంది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా జిల్లా(Rewa District)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పెరట్లో నిద్రపోతున్నప్పుడు ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు(Porn Videos) (అశ్లీల వీడియోలు) చూసి చిన్నారి చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆ పాప గొంతు నులిమాడు. తర్వాత భయంతో తల్లికి విషయం చెప్పాడు. ఆమె వచ్చి చూసేటప్పటికీ బాలిక ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో తల్లే కన్నకూతురి గొంతు నులిమి ప్రాణం తీసింది. విషపురుగు కరిచి బాలిక చనిపోయిందని తల్లి బుకాయించింది. పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి తమదైన స్టయిల్లో విచారించారు. అప్పుడు ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story