బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి అస్వస్థతకు గురయ్యారు.

బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కాసేపటి కిందట ఢిల్లీ ఎయిమ్స్‌లో(Delhi AIMS) చేర్పించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించారు. గైనిక్‌ సమస్యకు(Gynochology) తోడు వైరల్‌ జ్వరంతో(Viral fever) కవిత బాధపడుతున్నారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు తీహార్‌ జైలు(Tihar Jail) అధికారులు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story