- Home »
- national news »
- Brs President Kcr Joined Social Media Account On X Twitter
BRS KCR : సోషల్ మీడియాలోకి కేసీఆర్.. నిమిషంలోనే వేల మంది ఫాలోవర్లు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోషల్ మీడియాలో ఎంటరయ్యారు. ఇప్పటి వరకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అకౌంట్‌ను తెరిచారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు.
- Written By: Ehatv Published Date - Sat - 27 April 24
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోషల్ మీడియాలో ఎంటరయ్యారు. ఇప్పటి వరకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు అకౌంట్‌ను తెరిచారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కేసీఆర్ తన అకౌంట్‌ను తెరిచారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు కేసీఆర్. ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాలలో రోడ్‌షోలను నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలు, విషయాలను ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్‌కు, అభిమానులకు అందచేయనున్నారు. కేసీఆర్ ఎలాంటి విషయాలను ప్రజలతో పంచుకోబోతున్నారనది ఆసక్తిగా మారింది. ఎక్స్‌లో (ట్విట్టర్)కేసీఆర్‌ను ఫాలో కావాలనుకునే వారు ఈ లింక్‌ను క్లిక్ చేస్తే సరి! https://twitter.com/kcrbrspresident
-
GV Prakash Divorce : విడాకులు తీసుకున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
-
Mumbai : భార్యపై కోపంతో నగరంలో బాంబులు పెట్టానని పోలీసులకు భర్త ఫోన్
-
Tandur : అయిదు నెలల పసికందును పీక్కుతున్న పెంపుడు కుక్క
-
RK Roja : మంత్రి రోజా సంగతేమిటి? గెలుస్తారా? ఓడిపోతారా?
-
Kurkure Divorce : కుర్కురే ప్యాకెట్ కోస భర్తతో విడాకులు
-
Ujiarpur : తొలి ఓటు మురిపెం… దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి…!
-
Attack In Rafa : గాజాలో ఆగని ఇజ్రాయెల్ దాడులు.. భారతీయుడు మృతి