✕
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్(Casino King Chikoti Praveen Kumar) థాయిలాండ్(Thailand) లో అరెస్ట్ అయ్యారు... క్యాసినో ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు, అక్రమంగా క్యాసినో ఆడుతున్నారని తెలుసుకున్న థాయిలాండ్ పోలీసులు క్యాసినో స్థావరాలపై రైడ్ నిర్వహించారు.. ఈ రైడ్ లో ప్రవీణ్ తో పాటు దాదాపు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

x
Chikoti Praveen Arrest

Ehatv
Next Story