ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్రం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు పెరుగుతాయని తెలిపింది. తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల(legislative seats) పెంపు కూడా ఆ సమయంలోనేనని తెలిపింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభ జన చట్టం -2014ను న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా మార్చి1, 2014న గెజిట్‌లో ప్రచురించినట్లు తెలిపారు

Updated On
ehatv

ehatv

Next Story