✕
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్(Bharat)పై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

x
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్(Bharat)పై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశీయంగా లేదా విదేశాల నుంచి నకిలీ ఖాతాల ద్వారా వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను తక్షణమే గుర్తించి, కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాటిని బ్లాక్ చేయాలని ఆదేశించింది.

ehatv
Next Story