శబరిమలకు(shabarimala) వెళుతున్న అయ్యప్ప భక్తులకు(Ayyappa devotees) శుభవార్త.

శబరిమలకు(shabarimala) వెళుతున్న అయ్యప్ప భక్తులకు(Ayyappa devotees) శుభవార్త. ఇకపై చెన్నై(Chennai) నుంచి కొచ్చికి(Kochi) రోజుకు ఎనిమిది విమానాలు(Plains) నడుపుతున్నామని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. చెన్నై నుంచి నడిచే ఎనిమిది విమానాలతో పాటు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే మూడు విమానాలను కొచ్చి వరకు పొడిగించారు. జనవరి 25వ తేదీ వరకు అదనపు విమానాల సర్వీసు కొనసాగుతుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్(Air India), ఇండిగో(Indigo), స్పైస్ జెట్(Spice jet) సంస్థలు చెన్నై నుంచి కొచ్చికి సేవలందిస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story