మన దేశంలో ఏటా కుక్కకాటుకు(Dog Bite)గురవుతున్నవారు పెరుగుతున్నారు. లాస్టియర్‌(last year)దేశవ్యాప్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

మన దేశంలో ఏటా కుక్కకాటుకు(Dog Bite)గురవుతున్నవారు పెరుగుతున్నారు. లాస్టియర్‌(last year)దేశవ్యాప్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 286 మంది కుక్కకాటుతో చనిపోయారని పేర్కొంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేసిన సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం (ఐడిఎస్‌పి)లో వచ్చిన డేటా ప్రకారం, 2023లో మొత్తం 30,43,339 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.

Updated On
ehatv

ehatv

Next Story