కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది 29న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స తర్వాత కోలుకున్న ఆయన ఆగస్టు 28వ తేదీన డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఆయనను అనారోగ్య సమస్యలు వచ్చాయి.

Updated On
ehatv

ehatv

Next Story