ఆస్ట్రేలియాలోని(Australia) విక్టోరియా(Victoria) రాష్ట్రంలోని ఓ బీచ్‌లో(Beach) పెను విషాదం చోటు చేసుకుంది. ఆ బీచ్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు(Indian) ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్‌ దీవిలోని ఎలాంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు.

ఆస్ట్రేలియాలోని(Australia) విక్టోరియా(Victoria) రాష్ట్రంలోని ఓ బీచ్‌లో(Beach) పెను విషాదం చోటు చేసుకుంది. ఆ బీచ్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు(Indian) ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్‌ దీవిలోని ఎలాంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. జగ్జీత్‌సింగ్‌ ఆనంద్‌ (23), సుహానీ ఆనంద్‌ (20), కీర్తి బేడి (20), రీమా సోంధి (43)లు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు(Punjab) చెందిన రీమా సోంది రెండు వారాల కిందట క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. సరదాగా గడపడానికి ఫిలిప్‌ దీవికి వచ్చారు. ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు.

Updated On 26 Jan 2024 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story