వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు(Indian Railway) అపకీర్తిని తెచ్చిపెడుతున్నాయి.

వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు(Indian Railway) అపకీర్తిని తెచ్చిపెడుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశా(Odisa) లోని బాలాసోర్ రైలు దుర్ఘటనలో 293 మంది మరణించారు. అదే ఏడాది అక్టోబర్ లో విజయనగరంలో(Vijayanagaram) రెండు రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈ నెల 2వ తేదీన పంజాబ్(Punjab) లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్(West bengal) న్యూ జల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీ కొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో, ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి..

Updated On
Eha Tv

Eha Tv

Next Story