దేశీయ బులియన్ మార్కెట్‌లో(Boolean market) బంగారం ధరలు(Gold price) ఇవాళ మళ్లీ పెరిగాయి..

దేశీయ బులియన్ మార్కెట్‌లో(Boolean market) బంగారం ధరలు(Gold price) ఇవాళ మళ్లీ పెరిగాయి.. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర 800 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర 72,250 రూపాయలకు చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర 870 రూపాయలు పెరిగి 78,820 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర(Silver Price) 1,01,000 రూపాయలుగా కొనసాగుతుంది..

Updated On
Eha Tv

Eha Tv

Next Story