✕
కేంద్రం భారీ పన్ను సంస్కరణలకు సిద్ధమైంది. ఏకంగా 175 రకాల వస్తువులపై GST తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించింది.

x
కేంద్రం భారీ పన్ను సంస్కరణలకు సిద్ధమైంది. ఏకంగా 175 రకాల వస్తువులపై GST తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించింది. షాంపూ, టూత్‌పేస్ట్ నుంచి TVలు, హైబ్రిడ్ కార్ల వరకు ధరలు తగ్గనున్నాయి. ACలు, TVలు 28% నుంచి 18% స్లాబ్‌లోకి రానున్నాయి. చిన్న హైబ్రిడ్ కార్లు, 350ccలోపు బైక్‌లపై కూడా పన్ను తగ్గనుంది. రైతులకు ఊరటగా ఎరువులు, ట్రాక్టర్లపై GST 5%కి తగ్గనుంది. ఈనెల 3-4న GST కౌన్సిల్‌లో ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.

ehatv
Next Story