రాజస్థాన్‌ లోని(Rajasthan) అల్వార్ యార్డ్‌లో(Alwal yard) ఆదివారం గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది.

రాజస్థాన్‌ లోని(Rajasthan) అల్వార్ యార్డ్‌లో(Alwal yard) ఆదివారం గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు లోని మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. దీని వల్ల ఆల్వార్-మధుర మార్గంపై ప్రభావం పడిందన్నారు. అయితే, ప్యాసింజర్ రైళ్లు లేదా గూడ్స్ రైళ్ల రాకపోకలు లేవన్నారు. ఇప్పటికే వ్యాగన్లను పక్కకు తొలగించినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story