ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో గతంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ 2025 సంవత్సరంలో

ఆఫీస్ స్పేస్ లీజింగ్ విషయంలో గతంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ 2025 సంవత్సరంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణె, కలకత్తా నగరాల కంటే దారుణంగా దేశంలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది! 2025లో ఆఫీస్ లీజింగ్ | కొలియర్స్ ఇండియా. బెంగళూరు – 22.1 msf (+2%), ఢిల్లీ-NCR – 11.3 msf (+16%), హైదరాబాద్ – 10.1 msf (−19%), చెన్నై – 9.6 msf (+41%), ముంబై – 9.5 msf (−5%), పూణే – 7.8 msf (+37%), కోల్‌కతా – 1.1 msf (+38%)

Updated On
ehatv

ehatv

Next Story