వైద్య సేవలు బంద్‌!

అత్యాచార ఘటనకు(rape scene) నిరసనగా శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు(Medical services) నిలిపి వేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) ప్రకటించింది. కోల్‌కతా(Kolkata) లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో(RG Kar Medical college) వైద్యురాలి అత్యాచారం, హత్యకు నిరసనగా(Protest) శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. అయితే నిరసన సమయంలో అన్ని అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది. అవుట్ పేషెంట్ విభాగం, ఐచ్ఛిక శస్త్ర చికిత్సలు మాత్రం అందుబాటులో ఉండవని ఐఎంఏ పేర్కొంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story