శబరిమల యాత్రికుల(Sabarimala pilgrimage) కోసం మొట్టమొదటి సారిగా భారత వాతావరణ శాఖ (IMD weather system) స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది.

శబరిమల యాత్రికుల(Sabarimala pilgrimage) కోసం మొట్టమొదటి సారిగా భారత వాతావరణ శాఖ (IMD weather system) స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. అమర్‌నాథ్‌(Amarnath), చార్‌ధామ్‌లలో(Chadham yatra) లాగే శబరిమల యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నామని ఐఎండీ తెలిపింది. సన్నిధానం, పంబా, నీళక్కల్‌.. మూడు చోట్ల వర్ష సూచికలను ఏర్పాటు చేస్తున్నది. శబరిమలకు సంబంధించి మూడు రోజుల వాతావరణ(Sabarimala weather forecast) సమాచారం భక్తులకు అందుబాటులోకి వస్తున్నది. ఈ సమాచారం వల్ల అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర మరింత సులభతరం అవుతుందని ఐఎండీ తెలిపింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story