ఇండిగో ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆన్‌లైన్‌లో రిసెప్షన్ జరుపుకుంది.

ఇండిగో ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆన్‌లైన్‌లో రిసెప్షన్ జరుపుకుంది. వీడియో కాల్‌లో రిసెప్షన్ జరుపుకున్న టెక్కీ జంట. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్‌లోని పెళ్లి కొడుకు ఇంటి దగ్గర వివాహం జరుపుకుంది. సాఫ్ట్‌వేర్‌ జంట సంగమ దాస్, మేధా క్షీర సాగర్. అనంతరం కర్ణాటకలోని హుబ్లీలో పెళ్లి కూతురు ఇంటి దగ్గర రిసెప్షన్ వేడుకల కోసం ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్న జంట. ఇండిగో ఫ్లైట్ రద్దు కావడంతో నవ జంట ఆన్‌లైన్‌ వీడియో కాల్‌లో రిసెప్షన్ వేడుకలకు హాజరు కాగా, వేదికపై కూర్చొని పెళ్ళి కూతురు తల్లిదండ్రులు ఈ రిసెప్షన్‌ వేడుకను నిర్వహించారు.

Updated On
ehatv

ehatv

Next Story