విశ్వసుందరి పోటీల్లో (Miss Universe Competions) పాల్గొనాలంటే మోడల్స్‌ (Models) ఎలా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. పోటీల్లో పాల్గొనే భామలు, సన్నగా నాజుకుగా ఉండాలని, కందిరీగలాంటి నడుము ఉండాలని భావిస్తారు. జీరో సైజ్‌ (Zero Size) కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నాకు ఇవేవీ లేవు, ప్లస్‌ సైజ్‌ (Plus Size) ఉన్నా వరల్డ్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొంటానంటూ దూసుకొచ్చింది ఓ నేపాలి (Nepal) బొద్దుగుమ్మ.

Updated On 21 Nov 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story