చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీం కోర్టు జడ్జి భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai)ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీం కోర్టు జడ్జి భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai)ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేడు ఉ.10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ కేజీ బాలకృష్ణన్(KG Bala Krishnan) తర్వాత ఈ పదవిని అధిరోహించనున్న రెండో దళిత వ్యక్తిగా BR గవాయ్ చరిత్రలో నిలవనున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story