కమల్ హాసన్ పైన కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ?

కమల్ హాసన్ పైన కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ? అంటూ కమల్ హాసన్‌(Kamal Haasan)ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు(Karnataka High Court ). తమిళం నుండే కన్నడ భాష పుట్టిందన్న కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కన్నడ భాష ప్రియులు. త్వరలో విడుదల అవ్వనున్న ఆయన సినిమా తగ్ లైఫ్ పై కర్ణాటక(Karnataka)లో నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు కర్ణాటక ప్రజలు. దీనిపై విచారణ జరిపి ఏ ఆధారాలతో కన్నడ తమిళ భాష నుండి పుట్టిందని వ్యాఖ్యలు చేశారని, ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని వ్యాఖ్యానించిన కర్ణాటక హైకోర్టు

Updated On
ehatv

ehatv

Next Story