కొండ చరియలు(Land slides) విరిగి పడి 18 మంది గల్లంతు కావడంతో కేదార్‌నాథ్‌ యాత్రను(Kedharnath trip) తాత్కాలికంగా నిలిపివేశారు(Paused).

కొండ చరియలు(Land slides) విరిగి పడి 18 మంది గల్లంతు కావడంతో కేదార్‌నాథ్‌ యాత్రను(Kedharnath trip) తాత్కాలికంగా నిలిపివేశారు(Paused). ఇప్పటికే కేదార్‌నాథ్‌లో 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు.

సహాయక చర్యలు చేపట్టాయి. గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారిలో చిక్కుకు పోయిన భక్తుల కోసం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకు 3 వేల మందిని రెస్క్యూ టీమ్స్‌ రక్షించాయి. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లతో సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావడంతో యాత్రికులు చెల్లాచెదురయ్యారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story