ఉత్తరప్రదేశ్‌లో(Utar Pradesh) లఖింపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) యోగేశ్‌ వర్మ(Yogesh Varma) పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో(Utar Pradesh) లఖింపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) యోగేశ్‌ వర్మ(Yogesh Varma) పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. లఖింపూర్‌లో త్వరలో జరగబోయే అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎమ్మెల్యే యోగేశ్‌ వర్మ లేఖ రాశారు. దీన్ని లిఖింపూర్‌ బార్‌ అసోసియేషన్ ప్రెసెడింట్ అవధేశ్‌ సింగ్‌ తప్పుపట్టారు. అలా ఎలా లేఖ రాస్తావని ప్రశ్నిస్తూ చెంప మీద ఒక్కటిచ్చుకున్నాడు. పోలీసులు వెంటనే అడ్డుకున్నారు కానీ లేకపోతే మరో రెండు తగిలేవి. అప్పటికీ పోలీసులు అవధేశ్‌ను పక్కకు తీసుకెళ్లారు కానీ అక్కడే ఉన్న లాయర్లు యోగేశ్‌ వర్మను చొక్కా పటుకుని లాగారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story