✕
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటనలో, 27 ఏళ్ల యువకుడు తన ప్రియుడితో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో లింగ మార్పిడి (Gender Change)ఆపరేషన్ చేయించుకున్నాడు.

x
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటనలో, 27 ఏళ్ల యువకుడు తన ప్రియుడితో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో లింగ మార్పిడి (Gender Change)ఆపరేషన్ చేయించుకున్నాడు. వీరిద్దరూ గత 10 ఏళ్లుగా స్వలింగ సంబంధంలో ఉన్నారు. అయితే, లింగ మార్పిడి తర్వాత ప్రియుడు వివాహానికి నిరాకరించాడు. దీంతో బాధిత యువకుడు తన ప్రియుడిపై లింగ మార్పిడి చేయించడానికి ఒత్తిడి చేసి, రూ.10 లక్షలు బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ehatv
Next Story