చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాసు హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాసు హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. విచారణలో భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని తేలింది. దాంతో భార్యకు నెలకు రూ.30 వేలు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని వెల్లడించింది.

ehatv

ehatv

Next Story