12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా(Mahakumbha mela) మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబిస్తుంది.

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా(Mahakumbha mela) మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబిస్తుంది. మహాకుంభమేళాని నాలుగు పుణ్య క్షేత్రాలలో నిర్వహిస్తారు.ఇది ప్రయాగ్‌రాజ్‌లోని సంగం, హరిద్వార్(Haridwar) లోని గంగానది(Ganga river), ఉజ్జయినిలోని షిప్రానది, నాసిక్లోని గోదావరి నది వద్ద జరుగుతుంది. మహాకుంభమేళా జనవరి 13, 2025 నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. అంటే ఈ మహాకుంభ మేళా 45 రోజులపాటు భక్తకోటి దైవన్నామ స్మరణల మధ్య కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story