ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో యువతిపై ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు.

ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో యువతిపై ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను ప్రేమోన్మాది పొడిచి చంపాడు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలో రమణి మల్లిపట్టణంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మదన్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఇవాళ క్లాస్ రూమ్ పాఠాలు చెబుతున్న రమణిపై కత్తితో దాడి చేశాడు.. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

Updated On
ehatv

ehatv

Next Story