కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతు పెట్టిన భార్య సోనమ్.

కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు షరతు పెట్టిన భార్య సోనమ్. దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ (Nongriat)ప్రాంతంలోని కామాఖ్య ఆలయం (Kamakhya Temple)దగ్గరికి తీసుకెళ్లాలని భర్తను బలవంతం సోనమ్ (Sonam)బలవంతపెట్టింది. భర్తను హతమార్చేందుకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పథకం పన్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లిన సోనమ్. తొలుత నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో.. వెయిసావ్రింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులతో సోనమ్ హత్య చేయించింది. భర్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi)ని హంతకులకు అప్పగించి, హత్య చేస్తుంటే అక్కడే ఉండి చూసిన సోనమ్. సోనమ్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రాజ్ కుశ్వాహాదీ, మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన పోలీసులు. తన బావను తన చెల్లె హత్య చేయించిందని, నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలన్న సోనమ్ గోవింద్ అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story