ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలకు(Miss World competitions) మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన 71వ మిస్‌ వరల్డ్‌ ఎడిషన్‌(71 Miss world Edition) వచ్చే నెల 9వ తేదీ వరకు కొనసాగుతుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న కాంపిటిషన్‌లో 130కి పైగా దేశాల నుంచి అందాలభామలు వచ్చారు. అందాల కిరీటం దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.

Updated On 20 Feb 2024 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story