జానీ మాస్టర్‌(Jani master) నేషనల్‌ అవార్డు రద్దు(National Award)అయ్యింది.

జానీ మాస్టర్‌(Jani master) నేషనల్‌ అవార్డు రద్దు(National Award)అయ్యింది. జానీ మాస్టర్‌పై పోక్సో(POCSO) కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డు రద్దు చేసిన కమిటీ. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ మాస్టర్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో న్యూ ఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్‌ను కూడా జానీ మాస్టర్‌ పొందాడు. నిజానికి ఈ నెల 8వ తేదీన అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో జానీ మాస్టర్‌ బెయిల్ రద్దు పై సందిగ్ధం నెలకొంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story