✕
పహల్గం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

x
పహల్గం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉధృత పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్(India) దాడులు ప్రారంభించింది. పాకిస్తాన్లోని(Pakistan) 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేస్తుంది. అయితే దీనికి ఆపరేషన్ సింధూర (Operation Sindoor)అనే పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూరనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పహల్గం దాడి(Pahalgam Attack)లో ఉగ్రవాదులు 26 మందిని పక్కన పెట్టుకున్నారు. 26 మంది మహిళల నుదుటిగా సింధూరాన్ని తొలగించారు. ఆపరేషన్ సింధూర అనే పేరు పెట్టడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు నెలకొన్నాయి.

ehatv
Next Story